పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

ఇప్పటికీ పవన్ కల్యాణ్‌కు అభిమానగణం దండిగా ఉంది. వారికి అజెండా ఇచ్చి.. రాజకీయ రంగంలో కార్యకర్తలుగా ఉపయోగించుకుని, క్యాడర్‌గా మల్చుకోగలిన స్థిరమైన అజెండా, పొలిటికల్ ప్రోగ్రాం ఉన్నాయా?. క్యాడర్‌కు అలాంటి విశ్వాసం ఇచ్చి, తాను ప్రత్యామ్నాయం అని ప్రజలకు నమ్మకం ఇవ్వగలిగిన స్థిరత్వం నాయకుడిలో ఉన్నాయా?... బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్. రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)