ఆ అంతరిక్ష కేంద్రం భారత్‌పై పడుతుందా... దాని దిశను మార్చవచ్చా?

వీడియో క్యాప్షన్, ఆ అంతరిక్ష కేంద్రం భారత్‌పై పడుతుందా... దాని దిశను మార్చవచ్చా?

రష్యా-యుక్రెయిన్ సంక్షోభం నడుమ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) పేరు వార్తల్లో నిలుస్తోంది.

యుద్ధం మధ్యలో దాని ప్రస్తావన ఎందుకొచ్చింది? ఐఎస్ఎస్ దిశను మార్చేంత సత్తా రష్యాకు ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)