కర్రసాములో ప్రావీణ్యం చూపుతున్న కడప అమ్మాయిలు

వీడియో క్యాప్షన్, కర్రసాములో ప్రావీణ్యం చూపుతున్న కడప అమ్మాయిలు

ఆత్మ రక్షణ కోసం కడపలో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు కర్రసాము నేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారు.

కర్రసాము ట్రైనర్‌ జయచంద్ర స్థానిక సీఎస్ఐ హైస్కూల్ ఆవరణలో అమ్మాయిలకు కర్రసాము నేర్పిస్తున్నారు.

అసలిక్కడి యువతులు కర్రసాము వైపు ఎందుకొచ్చారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)