సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి, కాశీలో పురోహితుడిగా మారిన తెలుగు యువకుడు

వీడియో క్యాప్షన్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి, కాశీలో పురోహితుడిగా మారిన తెలుగు యువకుడు

వారణాసిలోని ఏ గుడిలో చూసినా తెలుగువారే ఎక్కువ మంది కనిపిస్తారు. మరి ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల గురించి వారేమంటున్నారు? ఈ ఎన్నికల నుంచి వారు ఏం ఆశిస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)