ముస్కాన్ ఖాన్: అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ఇంటర్వ్యూ

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

కర్ణాటకలో హిజాబ్‌పై వివాదం కొనసాగుతోంది. అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ఓ యువతి వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆమె పేరు ముస్కాన్. బీబీసీతో ఆమె మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)