హైదరాబాద్‌: పాత రేడియోల రిపేర్ కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో డొక్కు రేడియోలను రిపేర్‌ చేసే ఏకైక సర్వీస్ సెంటర్ ఇదే

హైదరాబాద్‌లోని చార్మినార్‌ దగ్గర పురాతన రేడియోలను రిపేర్ చేసే ఏకైక సర్వీస్ సెంటర్ ఉంది.

రేడియోలను బాగు చేయించేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)