ఎలాన్ మస్క్ స్కూల్‌లో సీటు సాధించిన వరంగల్ విద్యార్థి ఏమంటున్నాడంటే...

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్ స్కూల్‌లో సీటు సాధించిన వరంగల్ బాలుడు

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్లో సీటు సంపాదించిన వరంగల్ విద్యార్థి అనిక్ పాల్. గేమ్స్ అంటే ఎంతో ఇష్టపడే ఈ ఆరో తరగతి విద్యార్థి సింథసిస్ పాఠశాలలో ఎలా సీటు సంపాదించాడు.

ఈ స్కూలు ప్రత్యేకత ఏంటి? ఇందులో చదివే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)