ఫుడ్ గార్డెన్: ఇంట్లోంచే నెలకు రూ.12 లక్షల వ్యాపారం
మూడు రోజులకే పాడవుతాయని చెప్పి మరీ తాము చేసే సంప్రదాయ వంటకాలను అమ్ముతారు ఈ మహిళలు.
ఇలా ఏకంగా 300 రకాల ఆహార పదార్థాలను రసాయనాలేవీ వాడకుండా తయారు చేసి, 'ఫుడ్ గార్డెన్' పేరుతో విక్రయిస్తున్నారు.
కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే స్పెషల్ వంటకాల కథ
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- ఒమిక్రాన్ : కోవిడ్ వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకత్వం వస్తుందా?
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: కాకినాడ బీచ్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్ఆర్ఐ కుటుంబం... అసలేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)