అవిభక్త కవలలకు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం

వీడియో క్యాప్షన్, అవిభక్త కవలలకు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం

పంజాబ్‌కు చెందిన సోహ్నా, మోహ్నా అవిభక్త కవలలు.

వీరికి పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం వచ్చింది.

తమకు ప్రభుత్వం ఉద్యోగం లభించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)