జుగాడ్ జీప్: దీనిని ఆనంద్ మహీంద్రాకు ఇవ్వలేం. కావాలంటే మరొకటి తయారు చేసిస్తాం

వీడియో క్యాప్షన్, జుగాడ్ జీప్: దీనిని ఆనంద్ మహీంద్రాకు ఇవ్వలేం. కావాలంటే మరొకటి తయారు చేసిస్తాం

మూడేళ్లు కష్టపడి, తన రోజువారీ సంపాదనతో స్పేర్ పార్టులు కొని ఈ జీప్ తయారు చేశారు. ఆ జుగాడ్ జీప్ ఇప్పుడు ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)