ప్రేమ, పెళ్లి గురించి యువత చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?

వీడియో క్యాప్షన్, ప్రేమ, పెళ్లి గురించి యువత చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?

భారతదేశంలో కులాంతర, మతాంతర వివాహాల గురించి యువత సర్వేల్లో వెలిబుచ్చే అభిప్రాయాలు ఒకలా ఉన్నాయి. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్లపై భారతీయ యువతలో ఉన్న అభిప్రాయాలేంటో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)