పుష్ప: సమంత, ముమైత్ ఖాన్, జయమాలిని.. క్లబ్, క్యాబరే, ఐటెం సాంగ్.. తార మారినా, పేరు మారినా డ్యాన్స్ అదే
'పుష్ప' సినిమా విడుదలకు ముందునుంచే రోజూ వార్తల్లో నిలుస్తోంది.
ఇందులోని 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' పాట ట్రెండ్ అవుతోంది.
కొందరంటున్నట్టు ఇది మగవాళ్లకు వ్యతిరేకమా, లేక మరికొందరు అంటున్నట్టు ఇదేమైనా తిరగేసి కొట్టడం అనే విప్లవ కరమైన పంథానెంచుకున్నదా?
గతంలో పాటలు సున్నితంగా ఉండేవి, ఇపుడు మోటుగా తయారయ్యాయి అనేది కరెక్టేనా?
అసలు ఐటెం సాంగ్ అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది? అది ఎలా మారుతూ వచ్చింది?..
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాల్టి 'వీక్లీ షో విత్ జీఎస్'లో..
ఇవి కూడా చదవండి:
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్లో 30 మంది
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

