పెళ్లి ముహుర్తం సమయానికే డిగ్రీ పరీక్ష.. ఈ పెళ్లికూతురు ఏం చేసిందంటే..

వీడియో క్యాప్షన్, పెళ్లి ముహుర్తానికే డిగ్రీ పరీక్ష.. ఈ పెళ్లి కూతురు ఏం చేసిందంటే..

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ యువతి పెళ్లి దుస్తుల్లో, పెళ్లి కూతురి అలంకరణలో వచ్చి పరీక్ష రాశారు.

తన కుటుంబం, తనకు కాబోయే భర్తతో కలసి పెళ్లికి ముందు ఆమె పరీక్షలకు హాజరయ్యారు.

ఆమె ఇంకేం చెప్పారో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)