కడప-చెయ్యేరు విషాదం: 'మా కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు, శవం కూడా దొరకలేదు'

వీడియో క్యాప్షన్, 'మా కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు, శవం కూడా దొరకలేదు'

కడప జిల్లా చెయ్యేరు తీరంలో ఇల్లు ఏదో, రోడ్డు ఏదో తెలియనంత విధ్వంసం.

ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ.

బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)