గుజరాత్‌లోని బనాస్‌కాంటాలో 700 ఏళ్లుగా కొనసాగుతున్న గుర్రపు పోటీలు

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లోని బనాస్‌కాంటాలో 700 ఏళ్లుగా కొనసాగుతున్న గుర్రపు పోటీలు

గుజరాత్‌లోని బనాస్‌కాంటాలో 700 ఏళ్లుగా ఓ ఆచారం నేటికి కొనసాగుతోంది.

ఆ ఆచారమే గుర్రపు పందేలు. ముతేడా గ్రామంలో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వందలాది మంది వస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)