దేవరగట్టు కర్రల సమరంలో హింస... ఏమిటీ సంప్రదాయం?

వీడియో క్యాప్షన్, దేవరగట్టు కర్రల సమరంలో హింస... ఏమిటీ సంప్రదాయం?

కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించే కర్రల సమరంలో హింస చోటుచేసుకుంది.

పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. వీరిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)