కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

ఇదే సమయంలో నలుగురు ముస్లింల సహా ఏడుగురు సామాన్యులు కూడా హత్యకు గురయ్యారు.

దీంతో లోయలో 1990వ దశకం నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడతాయేమో అనే భయం వ్యాపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)