ఇవాళ్టి నుంచి భారంగా మారిన రూల్స్ ఇవే

వీడియో క్యాప్షన్, ఇవాళ్టి నుంచి భారంగా మారిన రూల్స్ ఇవే

తాజాగా అమల్లోకి వచ్చిన ఈ మార్పుతో PF విత్ డ్రా కాస్త కష్టమవుతుంది.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి.

బ్యాంకు వడ్డీలు, జీఎస్టీలో మార్పులు, ఈపీఎఫ్ రూల్స్ ఇలా చాలా అంశాలు వీటిలో ఉన్నాయి.

వీటిలో కొన్ని మీపై భారం మోపనున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)