చంద్రగిరి రైల్వే స్టేషన్‌.. దక్షిణాదిలోనే తొలి మహిళా స్టేషన్

వీడియో క్యాప్షన్, చంద్రగిరి రైల్వే స్టేషన్‌.. దక్షిణాదిలోనే తొలి మహిళా స్టేషన్

చంద్రగిరి రైల్వే స్టేషన్‌ దక్షిణాదిలోనే తొలిసారిగా అన్ని బాధ్యతలనూ మహిళలకే అప్పగించిన రైల్వే స్టేషన్.

తిరుపతి సమీపంలోని ఈ మహిళా స్టేషన్ ఇప్పుడు ఎలా ఉంది?

ఉద్యోగినుల బృందం ఏమంటోంది? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)