ఇమ్యూనిటీ కోసం చేపల బిస్కెట్లు..

వీడియో క్యాప్షన్, ఇమ్యూనిటీ కోసం చేపల బిస్కెట్లు..

చేపల మాంసంతో బిస్కెట్లు తయారుచేసింది పంజాబ్‌లోని ఫిషరీస్ కాలేజ్.

వీటిలో ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయని, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని కళాశాల వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)