తమిళనాడు: పట్టుచీరలో పెళ్లికూతురు కర్రసాముతో దుమ్మురేపిన వీడియో

వీడియో క్యాప్షన్, తమిళనాడు: పట్టుచీరలో పెళ్లికూతురు కర్రసాముతో దుమ్మురేపిన వీడియో

కర్రసాము చీరలో చేస్తారా అని ఎవరో అడిగితే పెళ్లి పీటల మీదున్న పెళ్లి కూతురు ఎలా చేయొచ్చో చేసి చూపించారు.

ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)