విశాఖ: 20 వేలకుపైగా ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలో విడిచిపెట్టారు

వీడియో క్యాప్షన్, 20 వేలకుపైగా ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలో విడిచిపెట్టారు.

విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం తీరంలో మార్చి 24న 20 వేలకుపైగా ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు.

అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థ 'వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్'' సంయుక్తంగా ఇక్కడ మొత్తంగా 23,852 గుడ్లను సేకరించాయి.

కృత్రిమంగా పొదిగిన అనంతరం వీటి నుంచి వచ్చిన 20,927 పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)