లేడీ లారీ డ్రైవర్: పేద మహిళలకు సాయం చేసేందుకు సుదీర్ఘయాత్ర

వీడియో క్యాప్షన్, లేడీ లారీ డ్రైవర్: మహిళా సాధికారత కోసం సుదీర్ఘ యాత్ర

మహిళా సాధికారత సందేశంతో ఈమె స్వయంగా లారీని నడుపుతూ సుదీర్ఘ యాత్ర చేపట్టారు. పేద మహిళల కోసం లారీలో కిరాణా సరకులు, శానిటరీ ప్యాడ్స్, శానిటైజర్లు తీసుకెళ్తున్నారు.

4,500 గ్రామాలను చుట్టేసే ఈ యాత్ర కోసమే ఈమె లారీ డ్రైవింగ్ నేర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)