స్పేస్ ఎక్స్: అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోందా... మరి ఏం చేయాలి?

వీడియో క్యాప్షన్, స్పేస్ ఎక్స్: అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోందా... మరి ఏం చేయాలి?

స్పేస్ ఎక్స్... ఇప్పుడు అంతరిక్షంలో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవల ఒకేసారి ఒకే రాకెట్లో 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు.

అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్న సాటిలైట్ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటికే 3 వేలకు పైగా ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతున్నాయి. మరి ఈ స్పేస్ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం ఎలా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)