1911లో కొత్త దిల్లీ నిర్మాణంలో ఆర్కిటెక్టుల మధ్య విభేదాలు తలెత్తాయా?

వీడియో క్యాప్షన్, 1911లో కొత్త దిల్లీ నిర్మాణంలో ఆర్కిటెక్టుల మధ్య విభేదాలు తలెత్తాయా?

బ్రిటన్ మహారాజు ఐదవ జార్జ్ 1911లో భారత్‌కు వచ్చినప్పుడు రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చనున్నట్టు ప్రకటించారు. దాంతో సెంట్రల్ రాజధాని నిర్మాణం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ లుటియన్న్, హెర్బర్ట్ బేకర్‌లు పనిని ప్రారంభించారు. మరి వివిధ ప్రాజెక్టుల విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయా?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)