పాకిస్తాన్‌లో హైదరాబాద్ కాలనీ... దిల్లీ రబ్రీ హౌస్, మీరట్ కబాబ్ కూడా

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హైదరాబాద్ కాలనీ... దిల్లీ రబ్రీ హౌస్, మీరట్ కబాబ్ కూడా

బెంగళూరు స్వీట్ బేకర్స్, దిల్లీ రబ్రీ హౌస్, మీరట్ కబాబ్ - ఇవి పాకిస్తాన్‌లో భారతీయ నగరాలు, పట్టణాల పేర్లతో నడిచే దుకాణాల్లో కొన్నింటి పేర్లు. ఇలాంటి దుకాణాలు అక్కడ చాలానే ఉన్నాయి.

ఇటీవల ముంబయిలో శివసేన పార్టీ బెదిరింపులతో కరాచీ బేకరీ తన బోర్డుపై కరాచీ అనే పదాన్ని కప్పి ఉంచాల్సి వచ్చింది.

కానీ, పాకిస్తాన్‌లో భారత నగరాల పేర్లతో ఉన్న దుకాణాలకు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. హైదరాబాద్ నుంచి వెళ్లి కరాచీలో స్థిరపడిన కుటుంబాలన్నీ కలసి అక్కడ హైదరాబాద్ కాలనీని కూడా ఏర్పాటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)