చిత్తూరు: గుంపులు గుంపులుగా గ్రామాలపైకి వస్తున్న ఏనుగులు

వీడియో క్యాప్షన్, చిత్తూరు: గుంపులు గుంపులుగా గ్రామాలపైకి వస్తున్న ఏనుగులు

చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు కుప్పం పరిసర గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 13 ఏనుగులు ఒక గుంపుగా తిరుగుతుంటే, మరో 25 ఏనుగుల గుంపు మల్లప్ప కొండ సమీపంలో సంచరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)