ఆ మానవ తప్పిదం ఎన్నో అరుదైన జీవులకు మరణ శాసనం

వీడియో క్యాప్షన్, ఆ మానవ తప్పిదం ఎన్నో అరుదైన జీవులకు మరణ శాసనం

మనలో చాలా మంది పట్టించుకోని ఆ మానవ తప్పిదం, సముద్ర గర్భాన ఉన్న అరుదైన జీవులకు ప్రాణాంతకంగా మారుతోంది.

పడగపు దిబ్బల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని జీవ పరిశోధకులు అంటున్నారు.

ఇంతకీ సముద్ర గర్భంలో ఏం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)