విడాకులు తీసుకున్నాక పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా దక్కుతుందా?

వీడియో క్యాప్షన్, విడాకులు తీసుకున్నాక పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా దక్కుతుందా?

ఎన్నో కారణాల వల్ల భార్యభర్తలు విడాకులు తీసుకోవడం సహజం. కానీ అది వారి పిల్లల హక్కులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

విడాకులు తీసుకున్నాక పిల్లల బాధ్యత ఎవరిది? తల్లి మరో పెళ్లి చేసుకుంటే.. తమ తండ్రి ఆస్తిపై వారికి హక్కు వస్తుందా? చట్టం ఏం చెప్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)