ఆంధ్రప్రదేశ్: శ్మశానాలకు దారేదీ? శవాలకు చోటేదీ? - దళితులు ప్రశ్న

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: శ్మశానాలకు దారేదీ? శవాలకు చోటేదీ? - దళితులు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వర్గాల వారికి స్మశానాల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దళితుల స్మశానాల విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది.

కొన్ని చోట్ల ఆక్రమణలు, టమరికొన్ని చోట్ల సరిపడా స్థలం లేకపోవడం వంటి సమస్యలున్నాయి. అనేక చోట్ల స్మశానాలకు వెళ్లేందుకు దారి లేకపోవడం అవస్థల పాలుజేస్తోంది.

ఇలాంటి స్మశాన సమస్యలన్నీ 2008లోనే ప్రభుత్వం గుర్తించింది. జీవో 1235ని విడుదల చేసి స్మశాన స్థలాల కేటాయింపు, మార్గం ఏర్పాటు వంటి వాటిని పరిష్కరించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది

కానీ సమస్య మాత్రం తీరలదేని చెప్పడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఏ వేమవరం వాసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)