తప్పిపోయిన 76 మంది పిల్లలను కాపాడిన మహిళా పోలీసుకు ప్రమోషన్

వీడియో క్యాప్షన్, ఈ మహిళా పోలీసు తప్పిపోయిన 76 మంది పిల్లలను కాపాడారు

హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకాకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ ఇచ్చింది దిల్లీ పోలీస్ కమిషన్. ఆమెకు అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ ఇచ్చారు. తప్పిపోయిన 76 మంది పిల్లల ఆచూకీని సీమా కనిపెట్టారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సీమాను అభినందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)