కేరళ: చిన్న జీపుతో పిల్లలకు పెద్ద సాయం

వీడియో క్యాప్షన్, చిన్న జీపుతో పెద్ద సాయం చేస్తున్న కుర్రాడు

అరుణ్ కుమార్ చిన్న చిన్న బొమ్మ కార్లు, జీప్‌లు తయారు చేసి చిన్నారులకు పెద్ద సాయం చేస్తున్నారు. అరుదైన వ్యాధి బారిన పడిన ఓ చిన్నారికి జీప్ తయారు చేసి ఇచ్చారు.

అరుణ్ కుమార్ ప్రయత్నాలకు సోషల్ మీడియాలో కూడా మంచి ప్రోత్సాహం లభించింది. అందుకే భవిష్యత్తులో అవకాశం వస్తే పిల్లల కోసం ఇలాంటి చిన్న కార్ల ఫ్యాక్టరీ పెట్టడం తన కల అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)