మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం ముగ్గురు యువకులు నెలకొల్పిన పాఠశాల

వీడియో క్యాప్షన్, మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం ముగ్గురు యువకులు నెలకొల్పిన పాఠశాల

ములుగు జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామం ఇది.

చదువుకు దూరంగా ఉన్న ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముగ్గురు యువకులు కలిసి ఓ పాఠశాల ఏర్పాటు చేశారు.

రోజూ వాగులు వంకలు దాటుకుంటూ 6 కిలోమీటర్లు నడిచి ఇక్కడ పాఠాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)