ఫ్రాన్స్ వర్సెస్ ముస్లిం దేశాలు.. అసలు ఈ వివాదం ఏంటి?

వీడియో క్యాప్షన్, ఫ్రాన్స్ వర్సెస్ ముస్లిం దేశాలు.. అసలు ఈ వివాదం ఏంటి?

ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ముస్లిం సముదాయాలు, ముస్లిం దేశాల నాయకులు పిలుపునిస్తున్నారు. ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అసలు ఈ వివాదం ఏంటి? ఫ్రాన్స్ ఏమంటోంది? ముస్లిం దేశాలు ఏం చెబుతున్నాయి?- 'వీక్లీ షో విత్ జీఎస్'లో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)