కారు కాదది.. స్కూలు

వీడియో క్యాప్షన్, కారు కాదది.. స్కూలు

కరోనా లాక్‌డౌన్ వల్ల పిల్లలు బడికి రాలేకపోతున్నారు. అందుకే ఆ ఉపాధ్యాయుడు బడినే పిల్లల దగ్గరకు తీసుకెళ్లాలనుకున్నారు.

తన ఆల్టో కారులో టీవీ, స్పీకర్లు, కంప్యూటర్ అన్నీ ఏర్పాటు చేసుకుని... కారునే స్కూలుగా మార్చేశారు.

ఆ కారులో విద్యార్థుల దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడా కారు.. ఓ సంచార డిజిటల్ పాఠశాలగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)