రుకేయా ష‌కావ‌త్ హుస్సేన్: అమ్మాయిల జీవితాలను మార్చిన మహిళ

వీడియో క్యాప్షన్, రుకేయా ష‌కావ‌త్ హుస్సేన్: అమ్మాయిల జీవితాలను మార్చిన మహిళ

మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసిన వారిలో చాలామందికి చరిత్ర పుటల్లో తగిన చోటు దొరకలేదు.

కానీ, సామాజిక చైతన్యం, మార్పు కోసం వారు చేసిన కృషి మాత్రం మరిచిపోలేనిది.

అందుకే, బీబీసీ అలాంటి 10 మంది మహిళల గురించి ప్రత్యేక కథనాలు అందిస్తోంది.

త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా ర‌హ‌స్యంగా చ‌దువుకుని ఎంతోమంది మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు నింపారు రుకేయా ష‌కావ‌త్ హుస్సేన్. ఆమె జీవిత విశేషాలు చూద్దాం.

(రుకేయా ష‌కావ‌త్ 1880లో జన్మించారు. కానీ, పొర‌పాటున వీడియోలో 1980 అని పేర్కొన్నాం. గ‌మ‌నించ‌గ‌ల‌రు.)

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)