ఓటీటీల్లో సినిమాలకు భవిష్యత్తు ఎలా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, ఓటీటీల్లో సినిమాలకు భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కరోనావైరస్ లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లు తెరచుకోకపోవడంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. చిత్ర పరిశ్రమ భవిష్యత్తు ఎలా మారనుంది? - బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)