శకుంతలాదేవిని మానవ కంప్యూటర్ అని ఎందుకంటారంటే...

వీడియో క్యాప్షన్, శకుంతలాదేవిని హ్యూమన్ కంప్యూటర్‌ అని ఎందుకంటారు?

శ‌కుంత‌లా దేవిని అంద‌రూ మాన‌వ కంప్యూట‌ర్‌ అని పిలుస్తారు. ఎంత పెద్ద లెక్క అడిగినా చిటికెలో జవాబు చెప్పడం ఆమె ప్రత్యేకత.

గణితంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ దేశదేశాల్లో అనేక ప్రదర్శనల్చిన శకుంతల, ఒక దశలో కంప్యూటర్‌తో కూడా పోటీ పడి గెలిచారు. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' జులై 31న విడుద‌లైంది. ఈ నేపథ్యంలో శకుంతలా దేవి గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)