1962 చైనా యుద్ధానికి ముందు, తర్వాత భారతదేశంలో పరిణామాలు ఇవీ..

వీడియో క్యాప్షన్, 1962 చైనా యుద్ధానికి ముందు, తర్వాత భారతదేశంలో పరిణామాలు ఇవీ..

1962లో భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం జరిగింది.

అప్పటికి రెండేళ్ల ముందు నుంచే దేశవ్యాప్తంగా చైనాపై భారతదేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి. 1960లో అప్పటి చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లై భారతదేశ పర్యటనకు వచ్చారు. నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు స్వాగతం పలికారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా దిల్లీలో ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిపారు.

చైనాతో యుద్ధానికి ముందు, తర్వాత భారతదేశంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)