మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

వీడియో క్యాప్షన్, మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

౩౦ ఏళ్ల మానసి గిరిష్ చంద్ర ప్రసాద్ జోషి భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2015 నుంచి ఆమె దేశం తరఫున బ్యాడ్మింటన్ ఆడుతున్నారు.

2019 ఆగస్టులో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం గెల్చుకున్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో మానసి తన కాలు పోగొట్టుకున్నారు. కానీ, బ్యాడ్మింటన్ తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందంటారామె.

ఇంకా ఆమె ఏం చెప్పారో పై వీడియోలో చూడొచ్చు.

షూట్-ఎడిట్: దెబాలిన్ రాయ్, నవీన్ శర్మ

రిపోర్టర్: దీప్తి బత్తిని

ప్రొడ్యూసర్: రుజుత లుక్టుకే

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)