మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ

వీడియో క్యాప్షన్, మేరీ కోమ్: నా దృష్టంతా టోక్యో ఒలింపిక్స్‌పైనే

నేనే సాధించగల్గినప్పుడు మీరెందుకు సాధించలేరు? ఇది ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని ఓ నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించి దేశం గర్వించదగ్గ మహిళా బాక్సర్‌గా ఎదిగిన ఒలింపిక్ ఛాంపియన్ మేరీ కోమ్ ఈ తరానికి సంధిస్తున్న ప్రశ్న.

తన రక్తంలోనే పోరాడే లక్షణం ఉందన్న ఆమె... 20 ఏళ్లుగా బాక్సింగ్ ఆడుతునే ఉన్నారు. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, తల్లిగా మారిన తర్వాత కూడా తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీగా ఎంపికైన మేరీ కోమ్ గురించి బీబీసీ అందిస్తున్న పూర్తి కథనాన్ని ఈ వీడియోలో చూడండి.

షూట్-ఎడిట్: ప్రేమ్ భూమినాథన్, నేహా శర్మ

రిపోర్టర్: రుజుతా లుక్టుకే

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)