లబ్‌డబ్బు: పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణమేంటి?

వీడియో క్యాప్షన్, లబ్‌డబ్బు: పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణమేంటి?

డబ్బులేమైనా చెట్లుకు కాస్తున్నాయా..!ఇంకా ఎంత పెంచుతారు..! పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మన కామన్ ఎక్స్ప్రెషన్ ఇది.

పెట్రోల్, డీజిల్ కొనడానికి మనం చెల్లించే డబ్బులో 50 శాతం కన్నా ఎక్కువ భాగం పన్నుల కిందికే పోతుంది. ఇంతకూ భారత్లో చమురు ధరలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

ఇవాల్టి 'లబ్ డబ్బు'లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)