భారత్‌లో ఎవరికి ఎక్కువ రక్షణ? ఆడవాళ్లకా లేక ఆవులకా?

ఫొటో

సుజాత్రో ఘోష్ అనే ఓ ఫొటోగ్రాఫర్ భారతీయ మహిళల ఫొటోలకు ఆవుల మాస్క్‌లు వేసి ఫొటోలు తీస్తున్నారు.

దేశంలో ఆవులు సురక్షితమా లేక మహిళలు సురక్షితమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సుజాత్రో ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నారో, అలా మాస్క్‌లతో ఫొటోలు ఎందుకు తీస్తున్నారో తెలియాలంటే ఈ వీడియో చూడండి.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ఎవరు ఎక్కువ సురక్షితం? గోవులా లేక మహిళలా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)