ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సిద్ధమవుతోందా? ఇప్పుడేం జరుగుతుంది?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సిద్ధమవుతోందా? ఇప్పుడేం జరుగుతుంది?
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ OIC సభ్య దేశాల సమావేశం జరిగింది.
ఇరాన్ డిమాండుతో జరిగిన ఈ సమావేశంలో ఎన్నో అంశాలతోపాటూ తెహ్రాన్‌లో హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిస్ హనియా మృతిపై కూడా చర్చ జరిగింది.
ఇప్పుడు ఏం జరగనుంది? ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తుందా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









