ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో తొలి మహిళా రిఫరీ స్టెఫన్ ఫ్రపార్ట్

వీడియో క్యాప్షన్, జర్మనీ, కోస్టారికా తలపడిన మ్యాచ్‌లో ముగ్గురు సభ్యులున్న బృందానికి నాయకత్వం వహించారామె.
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో తొలి మహిళా రిఫరీ స్టెఫన్ ఫ్రపార్ట్

ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌లో ఫ్రెంచ్ మహిళ స్టెఫన్ ఫ్రపార్ట్ తొలి మహిళా రిఫరీగా బాధ్యతలు తీసుకోవడం చరిత్రలో మరిపోలేని క్షణంగా నిలిచింది.

జర్మనీ, కోస్టారికా తలపడిన మ్యాచ్‌లో ముగ్గురు సభ్యులున్న బృందానికి నాయకత్వం వహించారామె. ఆ మ్యాచ్‌లో జర్మనీ గెలిచినా నాకౌట్‌కు అర్హత సాధించలేదు.

అయితే, మ్యాచ్‌కు ముందు బీబీసీ ప్రతినిధి లారా స్కాట్‌ ఆమెతో మాట్లాడారు. లారా అడిగిన ప్రశ్నలకు ప్రపంచ ఫుట్ బాల్ తొలి మహిళా రిఫరీ ఏమని బదులిచ్చారో మీరే చూడండి.

ఫుట్ బాల్ రిఫరీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)