ప్రపంచంలో అతి పొట్టి గుర్రం ఇదేనా?

వీడియో క్యాప్షన్, ప్రపంచంలో అత్యంత పొట్టి గుర్రం ఇదేనా?
ప్రపంచంలో అతి పొట్టి గుర్రం ఇదేనా?

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఓ పొట్టి గుర్రం ఉంది. రెండున్నరేళ్ల ఈ గుర్రం మిగతా గుర్రాలకన్నా చాలా భిన్నంగా ఉంటుంది. దీని లక్షణాలను బట్టి ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కడం ఖాయమని దీని యజమాని ఆశాభావంతో ఉన్నారు. ఇంతకీ దాని ప్రత్యేకతలేంటి? ఈ వీడియోలో చూడండి...

అతి చిన్న గుర్రం

ఇవి కూడా చదవండి: