బీబీసీ ISWOTY 2024 నామినీ అవని లేఖరా గురించి ఈ విషయాలు తెలుసా?
బీబీసీ ISWOTY 2024 నామినీ అవని లేఖరా గురించి ఈ విషయాలు తెలుసా?
23 ఏళ్ల అవని లేఖరా... మూడు పారాలింపిక్ మెడల్స్ గెల్చుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ.
తన శారీరక పరిమితుల్ని అధిగమించి, హాబీగా మొదలు పెట్టిన షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
అవని లేఖరా ప్రస్థానం ఈ వీడియోలో
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










