బీబీసీ ISWOTY 2024 నామినీ అదితి అశోక్ గురించి ఈ విషయాలు తెలుసా?
బీబీసీ ISWOTY 2024 నామినీ అదితి అశోక్ గురించి ఈ విషయాలు తెలుసా?
అదితి అశోక్ భారతీయ మహిళలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా గోల్ఫర్లకు ప్రేరణ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత మహిళా గోల్ఫర్ 26 ఏళ్ల అదితి అశోక్.
2016లో రియో ఒలింపిక్స్‌లో అతిపిన్న వయసు గోల్ఫర్‌గా అడుగుపెట్టినప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు.
తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయారు. 2024 ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగినప్పటికీ ఆమెకు పతకం దక్కలేదు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అయిదో ఎడిషన్‌కు అదితి అశోక్ నామినేట్ అయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









