యవ్వనం 32 ఏళ్ల వరకు ఉంటుందంటున్న అధ్యయనం.. మనిషి మెదడు కీలక మార్పులకు గురయ్యే వయసులు ఇవే
యవ్వనం 32 ఏళ్ల వరకు ఉంటుందంటున్న అధ్యయనం.. మనిషి మెదడు కీలక మార్పులకు గురయ్యే వయసులు ఇవే
ఈ మెదడు దశలు అందరికీ ఒకే వయసులో ఉండకపోవచ్చు. కొందరు ముందుగా, మరికొందరు ఆలస్యంగా చేరతారు.
కానీ డేటాలో మాత్రం ఈ వయసులు ఇంత స్పష్టంగా కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.
ఇంత పెద్ద సంఖ్యలో మెదడు స్కాన్లు లభించడం వల్ల మాత్రమే ఈ ప్యాటర్న్స్ తెలిశాయని నేచర్ కమ్యూనికేషన్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









