Reels, Shorts: అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

వీడియో క్యాప్షన్,
Reels, Shorts: అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

ఉదయం నిద్రలేచింది మొదలు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, టీవీ అంటూ ఏదో ఒక స్క్రీన్‌కు అతుక్కుపోయే ఉంటున్నారా?

ఇలాంటి అలవాటున్నవారికి టెక్ట్స్ నెక్ సిండ్రోమ్-టీఎన్ఎస్ వచ్చే ప్రమాదముంది. అసలేమిటీ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్? దీనివల్ల వచ్చే సమస్యలేమిటీ?

reels

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)